10:37 PM
50
పార్ట్ టైమ్ మరియు ఫుల్ టైమ్ నియామకం
తెరవండి
X
నేటి ఆధునిక యుగంలో దాదాపు ప్రతి వ్యక్తి టెక్ ఫ్రెండ్లీగా మారుతున్నారు. మనకు ఏం కావాలన్నా ఓ సారి గూగుల్ను అడుగుతున్నారు. ఇంటి అడ్రస్ నుంచి మొదలు భోజనం ఎక్కడ చేయాలో కూడా గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. అన్నింటికి గూగుల్పైనే ఆదారపడుతున్నారు నేటి తరం యువత. ఇంట్లో ఏ చిన్న పని కావాలన్నా స్మార్ట్ ఫోన్ తీసుకోవడం అందులో సెర్చ్ చేయడం. మన ఇంటి పక్కన ఉండే షాప్లో ఏం దొరికే వస్తువుల కోసం కూడా గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. ఏదైనా సంస్థ, దుకాణం లేదా ఏదైనా సేవ కోసం గూగుల్లో నంబర్ కోసం సెర్చ్ చేస్తున్నారు. గూగుల్ సెర్చ్ చేయడం అదులో లభించే నెంబర్లకు కాల్ చేయడం అలవాటుగా మార్చుకుంటున్నారు. గూగుల్లో కనిపించే నెంబర్ ఎంత వరకు సరైన నెంబర్ అనేది కూడా ఆలోచించకుండా కాల్ చేస్తున్నారు. అయితే ఈ అలవాటు మంచిది కాదని టెక్నికల్ నిపుణులు హెచ్చరిస్తున్నా.. మనం మాత్రం మారడం లేదు. నకిలీ నంబర్పై ఆధారపడటం ద్వారా మీరు మోసానికి గురవుతారు. అచ్చు ఇలాంటి ఘటనే ఒకటి ముంబైలో జరిగింది. గూగుల్ సెర్చ్క సంబంధించి ముంబైలో షాకింగ్ కేసు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ముంబైలో షాకింగ్ కేసు

0 కామెంట్లు