టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులకు సర్ ప్రైజ్ ఇస్తూనే ఉంటుంది.

తాజాగా మరో సంచలన ప్లాన్ తీసుకువచ్చింది జియో.

జియో ప్లాన్లు, జియో బెస్ట్ ప్లాన్లు, జియో రీఛార్జ్ ప్లాన్లు, ఎయిర్టెల్ ప్లాన్లు"  అదే.. Jio Rs 395 Plan: ఈ ప్లాన్ ను ఎంచుకున్న వినియోగదారులకు 84 రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది.

 

ఇంకా 6 జీబీ డేటా లభిస్తుంది. డేటా ముగిసిన తర్వాత స్పీడ్ 64kbps కు పడిపోతుంది. ఇంకా 1000 ఫ్రీ ఎస్ఎంఎస్ లు కూడా లభిస్తాయి. 

ఇంకా JioTV, JioCinema, JioSecurity, JioCloud తదితర జియో యాప్స్ కు ఉచిత సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. 

 

డేటా తక్కువ వినియోగించే వారికి ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుంది. జియో రూ.100లోపు ధరతో మరో ప్లాన్ ను కూడా అందిస్తోంది. ఆ ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి.

 

JIO Rs. 91 Plan: జియో ఫోన్ యొక్క రూ. 91 ప్లాన్ 28 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. ప్లాన్‌లో, కస్టమర్‌లకు అపరిమిత కాలింగ్, 50 SMS, మొత్తం 3 GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. అంటే రోజుకు 100 ఎంబీ డేటా అన్నమాట.

 

అలాగే, JioTV, JioCinema, JioSecurity, JioCloud వంటి Jio యాప్‌ల సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంటుంది. అలాగే, ఈ ప్లాన్‌లో అపరిమిత ఉచిత వాయిస్ కాలింగ్ సౌకర్యం కూడా ఉంది.

Airtel Rs. 99 Plan: Airtel యొక్క రూ. 99 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా చాల బెటర్. ఇది 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. సెకనుకు 1 పైసా టాక్ టైమ్ మరియు 200MB డేటా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో SMSలు లభించవు. ఇందులో రూ.99 టాక్ టైమ్ లభిస్తుంది.